లింగంనేని సుజాత తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for sirakadambam;లింగంనేని సుజాత

వివరంగా చాలా బాగా చెప్పారు.చాలా బాగుంది.అభినందనలు.


29 March 2024 7:02 PM

Comments for sirakadambam;లింగంనేని సుజాత

యర్రమిల్లి రామకృష్ణ గారి గురించి చక్కని వ్యాసం అందించారు. రామకృష్ణ గారు జీవితంలో పేదలకు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా,తన తదనంతరం కూడా తన శరీరాన్ని రామచంద్ర మెడికల్ కాలేజీ కి దానం చేశారు.
రామకృష్ణ గారికి మద్రాసులో ఎన్నో చోట్ల సంస్మరణ సభలు జరిపారు. నేను మా వార్మూ మూడు సభలకు వెళ్లి రామకృష్ణ గారి పట్ల మాకు గల గౌరవ ఆదరాభిమానాలను చాటుకున్నాము.


16 February 2024 4:40 PM